India captain Virat Kohli rode on his commanding century in the Day/Night Test to close in on top-ranked Steve Smith, while opener Mayank Agarwal made his maiden entry into the top 10 in the ICC Test rankings issued on Tuesday.
#icctestrankings
#viratkohli
#mayankagarwal
#umeshyadav
#ishanthsharma
#stevesmith
#indiavsbangladesh2019
#pinkballtest
#cricket
#teamindia
ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో ముగిసిన డే నైట్ టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగడంతో టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి మరింతగా చేరువయ్యాడు. ఇండోర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో డబుల్ సెంచరీతో చెలరేగిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తొలిసారి టాప్-10లో చోటు దక్కించుకున్నాడు.